సిద్ధపురుషుల ద్వారా తెలిసిన కనకమహాలక్ష్మి అమ్మవారి రహస్య చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయుటకు ఈ పుస్తకావిష్కరణ జరిగినది.





సిద్ధపురుషుల ద్వారా తెలిసిన కనకమహాలక్ష్మి అమ్మవారి రహస్య చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయుటకు ఈ పుస్తకావిష్కరణ జరిగినది.






భక్తి ఛానల్ చరిత్ర
ఉత్తరాంధ్ర ఇలవేల్పు, అయిన శ్రీ కనకమహాలక్ష్మి చరిత్ర మరియు మహత్యం చాలా మందికి తెలియకపోవడం బహుశా ఆ తల్లి అనుజ్ఞ లేకపోవడమే కారణమని డైవజ్ఞులు విశ్వాసం.
అటువంటి అమ్మవారి చరిత్ర కేవలం సిద్దపురుషులకు మాత్రమే అవగతమై ఉండుట, ఆ చరిత్ర బయటకు రావడానికి తగిన సమయం, ఉపాధి లభ్యం కావడం ముఖ్యమైన అంశం. విశాఖపట్నం లో ఉన్న అనేకమంది సాధకులలో ఒకరైన శ్రీ మంగిపూడి శివరామకృష్ణ మూర్తి గారు ఒకరు. అయన ద్వారా శ్రీమాన్ కొరుపోలు వెంకటరావు గారు గురూజీని దైవికంగా కలవటం, అయన ఈ అమ్మవారి చరిత్ర మూకీగా చెప్పడం, ఈ చరిత్రను రాసిన పిదప, ఒక సద్గురును అనుమతితో జన బాహుళ్యం లోకి తీసుకోని రావాల్సి ఉంటుందని అయన (గురువు) ఆదేశించటం జరిగింది.
వీడియో గాలరీ
